ఉపాధ్యాయుల ద్వారా వచ్చిన ఎంప్లాయ్ డాటా ఫామ్ ఆధారంగానే సీనియారిటీ లిస్టులు తయారుచేయనైనది. ***** డీయస్సి ర్యాంకులు లిస్టులు పరిశీలించిన తరువాతనే సీనియారిటీ నిర్ధారించనైనది . ***** ర్యాంక్ స్థానంలో ''99999'' ఉన్నచో వాళ్ళు తగిన ఆధారాలతో సవరణలకు ఇచ్చిన తేదీలలో సవరించుకోగలరు ***** సీనియారిటీ జాబితాలో మీ పేరు లేనిచో,సవరణలు వున్నా నిర్ణీత నమూనా లో సంబందిత DDO గారి ధృవీకరణతో తేదీ:20-01-2021 నుండి తేదీ:22-01-2021 వరకు ఉదయం గం. 10-30 ని.ల నుండి సాయంత్రం గం. 04-30 ని.ల వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల (పురాతన) ,ముఖరాంపుర,కరీంనగర్ నందు ఇవ్వవలసి ఉంటుంది.
<<< ఉమ్మడి కరీంనగర్ కు చెందిన వేకెన్సీ వివరాలు (Click Here )>>>
 
 
<<< ఉమ్మడి కరీంనగర్ కు చెందిన పదోన్నతుల తాత్కాలిక సీనియారిటీ జాబితాలు (Click Here )>>>
 
 
<<< OBJECTION FORM (Click Here )>>>